ఫిష్ వెంకట్..మరణం వెనక మిస్టరీ..
ప్రముఖ తెలుగు హాస్య నటుడు మంగళంపల్లి వెంకటేష్, “ఫిష్ వెంకట్” గా పేరపడిన శుక్రవారం (జూలై 18) రాత్రి హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు . ఆయనకు 53 సంవత్సరాలు.
వెంకట్ గత కొన్ని నెలలుగా తీవ్రమైన కిడ్నీ + లివర్ ఫెయిల్యూర్ తో కొన్ని రోజుల క్రితం ఆసుపత్రిలో చేరారు. ICUలో వెంకట్ ను ఉంచి డాక్టర్లు డయాలసిస్ చేస్తున్నారు. ఆ తర్వాత పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్ల సహాయంతో వైద్యం చేస్తున్నారు.
కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయాలని కిడ్నీలు సహకరించట్లేదని డాక్టర్లు తెలిపినట్లు కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపార. దీనికి 50 లక్షల వరకు ఖర్చు అవుతుందని దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు సుమారు 100 సినిమాల్లో నటించిన ఫిష్ వెంకట్ కు సినీ ఇండస్ట్రీ నుండి నామమాత్ర సాయం అందింది ఒకానొక దశలో ప్రభాస్ 50 లక్షలు ఇస్తున్నాడని ప్రచారం జరగగా ఆ తరువాత అది తప్పు అని తేలింది ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న టాలీవుడ్ ఇండస్ట్రీ ఒక గొప్ప నటుడి కి సాయం చేయడంలో వెనకంజు వేసిందని శని ఇండస్ట్రీ వర్గాలు వాపోతున్నాయి 50 లక్షలు ఉంటే ఫిష్ వెంకట్ బ్రతికేవాడని డబ్బు ముందు ఆయన ఓడిపోయాడని సహనటులు అంటున్నారు.
. అయితే, రచయిత విశ్వక్ సేన్ , చిరంజీవి పవన్ కళ్యాణ్ లాంటి నట్లు కొంచెం సాయం చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు .
ఫిష్ వెంకట్అసలు పేరు వెంకటేజ్ రాజ్, ఆయన “ఒక్కసారి తొడకొట్టు చిన్నా” వంటి డైలాగ్స్‌తో..తన ప్రత్యేక తెలంగాణ శైలి నీ ప్రదర్శించారు .
కామెడీ విలన్ పాత్రలలో అనేక చిత్రాలలో గుర్తింపు పొందారు, అందులో “Aadi”, “Gabbar Singh”, “Adhurs”, “DJ Tillu”, “Coffee with a Killer” ముఖ్యంగా ఉన్నాయి .
వెంకట్ మరణ వార్త తో టాలీవుడ్ లో వర్గాలు సంతాపం వ్యక్తం చేశారు. సహనటు లు నిర్మాతలు, అభిమానులు ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో సంతాప సందేశాలు పోస్ట్ చేస్తున్నారు .

Share this content:
Post Comment